header

Tripuraneni Gopichand…త్రిపురనేని గోపిచంద్

Tripuraneni Gopichand…త్రిపురనేని గోపిచంద్
ఆధునిక తెలుగు రచయిత, సంఘ సంస్కర్త. వీరు ప్రముఖ సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి కుమారుడు. నాస్తికత్వపు ఛాయలలో పెరిగిన వీరు తరువాత అస్తికునిగా మారారు.
అసమర్ధుని జీవయాత్ర, పండితపరమేశ్వర శాస్త్రి వీలునామా ఈయన ప్రసిద్ధ నవలలు. వీరు 1910 సం.లో కృష్ణాజిల్లా అంగలకుదురు గ్రామంలో జన్మించారు.. పండిత పరమేశ్వరవీలునామా రచనకు సాహిత్య అకాడమీ ఆవార్డు లభించింది. అసమర్ధుని జీవనయాత్ర తెలుగులో వచ్చిన మొదటి వైజ్ఙానిక నవల.
ఆకాశవాణిలో పనిచేశారు. సినిమాలకు మాటల రచయితగా మరికొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు.
గడియ పడని తలుపులు, చీకటి గదులు, పరివర్తన యమపాశం, శిధిలాలయం, తత్వవేత్తలు, పోస్టు చేయని ఉత్తరాలు, మొరుపుల మరకలు మొదలగునవి ఇతర రచనలు.
వీరు 1962సం.లో పరమపదించారు. 2011 పెప్టెంబర్ 8వ తేదీన భారత ప్రభుత్వం గోపీచంద్ గౌరవార్ధం తపాలా బిళ్లను విడుదల చేసింది.