header

చెనంగాకు... Chenamgaku

చెనంగాకు... Chenamgaku

దీనినే కసివింద అని, నీగ్రో కాఫీ ప్లాంట్ అని కూడా అంటారు. కూరగానే గాక పైపూతగా కూడా వాడతారు. నాడీ నొప్పులను తగ్గిస్తుంది. గ్రామాలలో ఎక్కువ దొరకుతుంది. అంతేకాదు గ్రామాలలో వైద్యానికి ఉపయోగిస్తారు. పచ్చడిగా లేక కారపు పొడిగా కూడా చేసుకుంటారు. అజీర్ణ సమస్యలు, కాలేయ సమస్యలు తగ్గించడంలో తోడ్పడుతుంది. తరచుగా తినటం వలన కడుపులో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. చెనంగాకును కారపు పొడిలాగా చేసుకుని ఇడ్లీ, దోసెలలో తినవచ్చ లేదా అన్నంలో కలుపుకోవచ్చు.