header

Gongura

కొత్తిమీర

కొత్తిమీర మనం తీసుకునే అన్నిరకాల ఆకుకూరలు, కాయగూరల వంటకాల్లో విరివిగా వాడుకోవచ్చు. కొత్తిమీర నిండా విటమిన్లు, ఖనిజలవణాలు వున్నాయి. సమృద్ధిగా ఐరన్ లభిస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. కొలస్టాల్ ను తగ్గించడం, రక్తనాళాల్లో ఆటంకాలను తొలగించడంలో వుపయోగపడుతుంది.