header

Ganga vavilaku

గంగవాయిలు లేక గంగపాయులు ఆకు

గంగవాయిలు లేక గంగపాయులు ఆకు కూరలో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువని మలేషియాకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అన్ని రకాల నేలలలో ఈ ఆకుకూర పెరుగుతుంది.
ఈ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారక ప్రీరాడికల్స్ ను అరికడతాయి. గుండె జబ్బులను నిరోధిస్తాయి. ఈ ఆకుకూరలో విటమిన్ ఎ, సి, నియాసిన్, రిబోఫ్లేవిన్ వంటి విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా సమృద్ధిగా దొరకుతాయి.