కొండి పిండి ఆకునే పాషాణ బేధి అని కూడా అంటారు. ఈ ఆకు కూరలో నీటిశాతం తక్కువగా ఉంటుంది. మూత్రపిండాలలో రాళ్లు కరగటానికి ఈ కూరను తింటారు. శరీరంలో క్యాల్షియం ఎక్కువై పేరుకుపోయినపుడు వాటిని కరగించటానికి కొండపిండాకు తింటారు. పప్పులో వేయవచ్చు లేకు విడిగా కూరగా వండుకోవచ్చు. ఎన్నిసార్లు, చాలాకాలం పాటు తిన్నాకూడా ఎటువంటి దుష్ర్పభావాలు ఉండవు.