header

ఎర్రతోటకూర.....Red Amaranthus..

ఎర్రతోటకూర.....Red Amaranthus..

ఎర్ర తోటటకూరలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఎ మరియు సి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. క్యాల్షియం కూడా ఉండటం వలన ఎముకలకు మేలు చేస్తుంది. గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారం. పులుసు కూరగా లేక పప్పులో వేసి వండుకోవచ్చె.