header

Teega Batchali

తీగబచ్చలి

రోజూ ఆకుకూరల్ని ఆహారంగా తీసుకోవాలి. కండరాలకు శక్తిని, నొప్పులను తట్టుకునే శక్తిని ఇచ్చే అక్టోకొసనాల్ సమృద్ధిగా ఉన్న తీగబచ్చలి ప్రత్యేకించి తీసుకోవాలి యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ ఇ హెచ్చగా తీగబచ్చలిలో ఉంటుంది.