header

Dose Varities


ఆంధ్రా దోసెలు ఎప్పడూ మినప దోసెలే కాకుండా పెసలు, జొన్నలు, రాగులు, గోధుమపిండి, సజ్జలు, రవ్వతో దోసెలు చేసుకుంటే అన్ని రకాల పోషకాలు అందుతాయి. చిరుధాన్యాలతో చేసిన దోసెలు (సజ్జలు, జొన్నలు, రాగులు) పిల్లలకు త్వరగా అరగవు. కనుక గమనించాలి

Minapa...blackgrams Dosa ...మినప దోసె

Bazra Dosa....సజ్జ దోసెలు

Carrot Dosa .......కేరెట్ దోసె

Curry Leaf / Karivepaku Dosa.....కరివేపాకు దోశెలు

Wheet Flour Dosa....గోధుమ పిండితో దోసెలు

Jowar Dosa..Jonna Dosa...జొన్నలతో దోసె

Oats Dosa.....ఓట్స్ దోసె

Tomoto Dosa.....టమాటో దోసె

Pesara Dosa....పెసర దోసె

Mixed Grains Dosa...మిక్స్ డ్ దోశె