header

Currey Leafs Dose

కరివేపాకు దోశెలు

కావలిసినవి
బియ్యం : 3 కప్పులు
మినపప్పు : 1 కప్పు
ఉప్పు : తగినంత
కరివేపాకు : కొద్దిగా (సుమారుగా 1 కప్పు)
తయారు చేసే విధానం :
ముందుగా బియ్యాన్ని మరియు మినపపప్పును ఉదయం నుండి సాయంత్రం దాకా నానబెట్టుకోవాలి. సాయంత్రం వీటిలో కరివేపాకు కలిపి గ్రైండ్ చేయించుకోవాలి. పిండి దోశెల పిండిలాగే ఉండాలి.
ఈ పిండిని రాత్రంతా నిలవ ఉంచాలి (పులియబెట్టటం లేక ఫెర్మంటేషన్ అంటారు)
తరువాత దోశెలలాగే పెనంమీద వేసి కొద్దిగా నూనె చల్లి రెండు ప్రక్కలా సమానంగా కాల్చాలి. ఏదైనా చట్నీతో ఈ దోసెలను తినవచ్చు