header

Dose Varities


ఆంధ్రా దోసెలు ఎప్పడూ మినప దోసెలే కాకుండా పెసలు, జొన్నలు, రాగులు, గోధుమపిండి, సజ్జలు, రవ్వతో దోసెలు చేసుకుంటే అన్ని రకాల పోషకాలు అందుతాయి. చిరుధాన్యాలతో చేసిన దోసెలు (సజ్జలు, జొన్నలు, రాగులు) పిల్లలకు త్వరగా అరగవు. కనుక గమనించాలి

మినప దోసె

సజ్జ దోసెలు

కేరెట్ దోసె

కరివేపాకు దోశెలు

గోధుమ పిండితో దోసెలు

జొన్నలతో దోసె

ఓట్స్ దోసె

టమాటో దోసె

పెసర దోసె

మిక్స్ డ్ దోశె