header

Coconut Water Jelly….కొబ్బరినీళ్లతో జెల్లీ..

Coconut Water Jelly….కొబ్బరినీళ్లతో జెల్లీ..

కావలిసినవి
కొబ్బరి నీళ్లు : ఒక కప్పు
కొబ్బరిపాలు : ఒక కప్పు
ఆగర్ : ఒకటిన్నర చెంచాలు
ఉప్పు : పావుస్పూను
తయారు చేసే విధానం
ముందుగా కొబ్బరి నీళ్లలో ఆగర్ ను కలుపుకోవాలి. బాగా కలిసిన తరువాత కొబ్బరి పాలను కూడా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పాన్ లో పోసి ఐదు నిమిషాలపాటు మరిగించుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి ట్రేలో పోసుకొని ఫ్రిజ్ లో ఉంచాలి. కొబ్బరి జెల్లీ రెడీ