పిల్లలు ఇష్టపడే జెల్లీలను సీజనల్ గా లభించే పండ్లతో ఇంట్లోనే తేలిగా తయారు చేసుకోవచ్చు.
ఇందుకు కావలిసిన ప్రధాన పదార్ధం ఆగర్. దీనికి రంగు, రుచి, వాసన ఉండదు. పల్చని షీట్లు, పీచు రూపంలో దొరకినా మెత్తని పొడిలా దొరికేది వాడుకోవటానికి అనువుగా ఉంటుంది. ఆగర్లో కొవ్వు, కేలోరీలు ఉండవు. 80 శాతం వరకు పీచు ఉంటుంది. ఇది నీటిలో వేస్తే కరిగిపోతుంది. సాధారణంగా మన శరీర అవసరాలకు మించి గ్లూకోజ్ అతిగా విడుదలైనపుడు అది కొవ్వుగా మారటానికి ఆస్కారం ఉంది. ఆగర్ ను ఆహారంలో చేర్చుకున్నట్లయితే అది ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ ను గ్రహిస్తుంది. కొన్నిరకాల జెల్లీలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం....
Watermelon Jelly…పుచ్చకాయతో జెల్లీ...
Mango Jelly……మామిడిపండుతో జెల్లీ....
Pomogranite Jelly…..దానిమ్మతో జెల్లీ...
Coconut Water Jelly….కొబ్బరినీళ్లతో జెల్లీ..