header

Mango Jelly…... మామిడిపండుతో జెల్లీ....

Mango Jelly…... మామిడిపండుతో జెల్లీ....

కావలిసినవి
నీళ్లు : కప్పు ఆగర్ : అర చెంచా తియ్యమామిడి పండు గుజ్జు : పావులీటర్ తయారు చేసే విధానం
ముందుగా ఆగర్ ను నీళ్లలో వేసి పూర్తిగా కరగనివ్వాలి. కరిగిన తరువాత పాన్ లో పోసి పొయ్యిమీద ఉంచి ఐదు నిమిషాలపాటు మరిగించాలి. తరువాత ఇందులో మామిడిపండు గుజ్జుకూడా పోసి చల్లారిన తరువాత రెండుగంటలపాటు ఫ్రిజ్ లో ఉంచితే మామిడి జెల్లీ రెడీ. రసం మరుగుతున్నపుడు అందులో స్ట్రాబెర్రీ పండ్లముక్కలను కూడా వేసుకోవచ్చు.