గుంటూరు జిల్లా ఉప్పలపాడు గ్రామంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ పక్షుల కేంద్రం ఉంది. ఇక్కడికి 14 జాతుల పక్షుల వస్తాయి. ఖండాంతరాల నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి గుడ్లు పెడతాయి. ప్లిల్లల్ని పొదిగి మళ్లీ సొంత ప్రాంతానికి వెళ్లిపోతాయి.
ప్రయాణం :
గుంటూరు పట్టణం నుంచి 5 కి.మీ. దూరంలో ఉంది. ఆటోలు అందుబాటులో ఉంటాయి. పర్యాటక పరంగా ఇంకా అభివృద్ధి కావాల్సి ఉంది.