header

Asparagus….శతావరి- ఆస్పరాగస్

Asparagus….శతావరి- ఆస్పరాగస్

asparagus శతావరినే పెద్ద పిల్లిపీచర అని ఆంగ్లంలో ఆస్పరాగస్ అని అంటారు. మన దేశంలో వేల సంవత్సరాలగా శతావరిని ఔషధంగా వాడుతున్నారు. శతావరిని ప్రపంచ వ్యాప్తంగా సూపర్ ఫుడ్ ఆహారంగా పరిగణిస్తున్నారు.
ఇందులోఎ, సి, కె, బి6 విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. క్రోమియం అనే ఖనిజం రక్తంలో చక్కెరస్ధాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. రుటిన్ అనే పదార్ధం పేగులకు మంచి చేస్తుంది.
అండాలలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తికి సాయం చేస్తుంది.పురుషలలో వీర్యకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇది తోటకూరలాంటి ఆకు కూర. శరీరంలో ఫోలిక్ ఆమ్లం తక్కువైనపుడు, ఆందోళనగా అనిపిస్తుందని, కృంగుబాగు కనిపిస్తుందని ఇటీవల పరిశోధనలు గుర్తించాయి.
ఈ ఆకు కూరను తినటం వలనశరీరంలోని ఫోలిక్ ఆమ్ల స్థాయిని పెరుగుతుంది. ఆవిరిపైఉడికించి లేక వేయించుకుని ఆహారంతో పాటు తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.