పిల్లలకు, పెద్దలకు అందరికీ ఇష్టమైన చాక్లెట్స్...బ్లాక్ చాక్లెట్స్...వీటిలో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించే వృక్ష రసాయానాలు. ఇవి మొదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఆందోళనను తగ్గిస్తాయి.
చాక్లెట్లలె సెరటోనిక్ కూడా ఉంటుంది. అద న్రో ట్రాన్స్ మీటర్లగా పనిచేసి మన మూడ్ ను, మానసిక పరిస్థతిని మెరుగు పరుస్తుంది. డార్క చాక్లెట్ తినటం వలన మొదడుకు రక్త ప్రవాహం పెరుగుతుంది. దీనివల్ల మొదడు చురుగ్గా పనిచేసి ఒత్తిగడిని, ఆందోళనను వదిలించుకోవటంలో సఫలం అవుతుంది.