header

Green Tea benefits...గ్రీన్ టీ

Green Tea....గ్రీన్ టీ

గ్రీన్ టీ ఆరోగ్యపూరితమైన పానీయం. యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. గ్రీన్ టీలో అనేక రకాలు లభిస్తాయి.
శరీరంపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కొవ్వును కరగించటంలో ఉపకరిస్తుంది. క్యాన్సర్ అవకాశాలను తగ్గిస్తుంది.
గ్రీన్ టీని సంప్రదాయ భారతీయ, చైనీస్ ఔషధాలలో ఉపయోగిస్తారు. క్యాన్సర్ తో సహా అనేక రుగ్మతలనుంచి కాపాడే శక్తి గ్రీన్ టీకి ఉంది.
ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బయోయాక్టివ్ పదార్దాలు గ్రీన్ టీలో ఉన్నాయి. దీనిలోని పదార్ధాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్ కొన్నిరకాల క్యాన్సర్ రిస్క్ లను తగ్గిస్తాయి. కొవ్వును కరగించి శారీరక పనితీరును మెరుగుపరుస్తాయి.
వృద్ధాప్యంలో గ్రీన్ టీ మెదడును పరిరక్షిస్తుంటుంది. అలాగే అల్జీమర్స్, పార్కిన్ సన్ ను తగ్గిస్తుంది. బ్యాక్టీరియాను నశింపచేయడం ద్వారా, దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచి, ఇన్ ఫెక్షన్ల రిస్క్ ను తగ్గిస్తుంది.
టైప్ 2 డయాబెటిస్ అవకాశాలను పరిమితం చేయగల శక్తి గ్రీన్ టీకి ఉంది. బరువును తగ్గించటంలో, స్థూలకాయం రిస్క్ ను తగ్గించటంలో దోహదపడుతుంది.
కార్డయో వాస్కులర్ వంటి రుగ్మతల నుంచి కూడా గ్రీన్ టీ రక్షిస్తుంది.

Green Tea benefits

. Green tea is a splendid health drink. Antioxidants and nutrients are rich in green tea. Many varieties of green tea will be available..
It show a powerful effect on the body. Improves brain function. Green tea helps in injestion of fat. It Reduces cancer possibilities.
Green tea is used in traditional Indian and Chinese pharmaceuticals. Green tea has the power to protect many disorders including cancer.
Healthy bioactive substances are available in green tea. Its substances improves brain functionality. Antioxidant in green tea reduces some cancer risks. Melts the fat and improves physical functionality.
Green tea preserves the brain in old age. Parkinson’s and Alzheimer's risk will be reduced. By destroying bacteria, improves dental health and reduces the risk of infections.
Green tea has the ability to limit the type 2 diabetes possibilities. Green tea helps to reduces obesity and overweight
Green tea also protects from vascular disorders

,