ఈ పరికరాన్ని హర్యానాలో గల జాతీయ పా పరిశోధన సంస్థ (ఎన్‌డిఆర్‌ఐ) శాస్త్రవేత్తులు పాలలో రసాయనాను సుభంగా గుర్తించే సులభమైన పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరానికి భారత ఆహార ప్రమాణాల సంస్థ ఆమోదం ఉంది.
పాలో కల్తీ ఎక్కువగా జరుగుతుంది. పాలు ఎక్కువసేపు నిల్వ ఉండటానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి కల్తీ చేస్తారు.. యూరియా, వంటనూనె, సర్ఫ్‌పొడి వంటివి కలిపి కృత్రిమ పాలను తయారు చేస్తున్నారు. ఇంకా వంటనూనె, గంజిపొడి, కల్తీ చేస్తారు.
పాలలో యూరియాను గుర్తించే విధానం : ఒక మి.లీటరు పాలు మరో మి.లీటరు యూరియాను గుర్తించే ద్రవాన్ని కలిపితే వెంటనే పసుపు రంగులోకి మారితే ఆ పాలలో యూరియా కల్తీ చేసినట్లు.
అమ్మోనియం ఉత్పత్తుల రసాయనాలను గుర్తించే విధానం : ఒక మి.లీ పాలో మరో మి.లీ అమ్మోనియంను కనిపెట్టే ద్రవాన్ని కలిపితే రెండు నిమిషాల్లోగా ఎరుపు రంగులోకి మారితే అందులో అమ్మోనియం రసాయనం కల్తీ చేసినట్లు.
చెరువు నీరు లేదా నైట్రేట్ కల్తీని గుర్తించే విధానం : ఒక పరీక్ష నాళికలో పాలు తీసుకుని అందులో చెరువునీరు రెండు చుక్కలు లేదా నేట్రైట్‌ను గ్నుర్తించే ద్రవాన్ని కలిపితే నీలి రంగులోకి మారి అవి కల్తీ పాలు.
ఉప్పు కల్తీని : రెండు మి.లీ. పాలను ఒక మి.లీ. ఉప్పును కనిపేట్టే ద్రవాన్ని కలిపితే పసుపు రంగులోకి మారితే ఉప్పు కలిసినట్లు. కల్తీ లేకపోతే ఎరుపు రంగులోకి మారుతాయి.
హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను గ్నుర్తించే విధానం : మి.లీ. పాలు, ఒక మి.లీ. హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను కనిపేట్టే ద్రవం కలిపితే పాలు నీలిరంగులోకి మారితే పాలను కల్తీ చేసినట్లు. ఇంకా వంటనూనె, గంజిపొడి, కల్తీ చేస్తారు.