header

Sprouted Beans

Sprouted Beans

బీన్స్ మొలకలలో ఎమినో యాసిడ్స్, విటమిన్లు, ఖనిజాలు, పీచు ఉంటాయి. పోషకాహార లోపం వలన జుట్టు రాలిపోవడం, తెగిపోవటం జరుగుతుంది. బీన్స్ మొలకలు తినటం వలన ఈ సమస్య తగ్గుతుంది. ప్రొటీన్లు, జింక్ లోపిస్తే ఈ సమస్యలు పెరుగుతాయి. బీన్స్ మొలకలు సూప్స్ మరియు సలాడ్లలో కలిపితే మంచి రుచితో పాటి పోషకాలు కూడా అందుతాయి.
బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్ లాగా తినవచ్చు. వీటిని ఉదయం పూట నానబెట్టికి రాత్రికి గట్టిగా మూటకట్టి ఉంచితే తేల్లారికి మొలకలు వస్తాయి.