ఖర్జూరాలలో ఫ్రక్టోజ్, సుక్రోజ్, గ్లూకోజ్ చక్కెరలు ఉంటాయి. పైగా ఖర్జూరాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఐరన్ అధికంగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచుతాయి ఖర్జూరాలు. ఖర్జూరాలలో పీచుపదార్దం వలన జీర్ణ నాళపు అంతంలో నుండి మలినపదార్దాలు సులభంగా బయటకు వెళ్ళేలా చేస్తాయి. ఖర్జూరాలను మెత్తగా చేసుకొని తీపి పదార్ధాలలో చక్కెర బదులు కలుపుకోవచ్చు. లేక మార్కట్ లో ఖర్జూర చక్కెర కూడా లభిస్తుంది.
ఖర్జూరాలలో చక్కె, క్యాలరీలు రెండూ అధికం కాబట్టి మితంగా వాడవచ్చు. ఎదిగే పిల్లలకు మంచి బలమైన ఆహారం ఖర్జూరాలు.
Dates contains Fructose, Sucrose, Glucose sugars. Nutrients are high in dates. Iron also rich. Dates increases hemoglobin percentage if blood. Due to fiber in dates, impure substances are go out from the end of digestive track. Instead of sugar dates paste can be used in some sweet substances.