Sweetners…
Sugar is divided into five types.
రోజువారీ మనం తీసుకునే చక్కెరలను ఐదురకాలుగా చెప్పవచ్చు. తెల్ల పంచదారలో సుక్రోజ్ ఉంటుంది. పండ్ల రసాలలో ఫ్రక్టోజ్ ఉంటుంది. పిండి పదార్ధాలు(ఉదా: తెల్ల బియ్యం, జల్లించిన గోదుమపిండి, బంగాళాదుంపలు) ద్వారా గ్లూకోజ్ ఉత్తత్తి అవుతుంది.పాలు, పాల పదార్ధాలలో లాక్టోజ్ ఉంటుంది. బీర్ ఇతర పానీయాల ద్వారా మాల్టోజ్ శరీరంలోకి చేరతాయి.
చక్కెరకు బదులుగా ప్రకృతిపరంగా లభించే కొన్ని ప్రత్నామ్నాయ చక్కెరలు వాడవచ్చు..అవి