స్టెవియా అనే మొక్క ఆకులనుండి తయారు చేయబడిన సహజమైన తీపి పదార్దం స్టెవియా. తెలుపు రంగు మరియు లేత పసుపు రంగులో లభిస్తుంది. పంచదారకన్నా అధిక తీపి కలిగి ఉంటుంది. ఎటువంటి పోషకపదార్ధాలు లేని, క్యాలరీలను అందించని తీపి పదార్ధం స్టెవియా.
స్టెవియా వాడకం వలన రక్తంలో చక్కెర స్థాయి, రక్తపోటు, శరీరం బరువు పెరగటం ఉండదని అధ్యయనాలలో తేలింది.
భారీకాయం తగ్గుతుంది, దీనిలోని స్టిరాల్స్ వలన కొలస్ట్రాల్ కూడా తగ్గుతుందంటారు. కాఫీ, టీ, తీపి పదార్ధాల తయారీలో పంచదార బదులు స్టెవియా పౌడర్ వాడుకోవచ్చు. జపాన్ లో చాలామటుకు తీపి పదార్ధాలలో స్టెవియా వాడతారు. అమెజాన్, సూపర్ మార్కెట్ లలో స్టెవియా పౌడర్ లభిస్తుంది.
Stevia is a natural sweet stuff produced from stevia plant leaves. It is available in white and light yellow. It is more sweeter than sugar. Stevia is a sweet substance that does not have any nutrient and calories.
As per the Studies, use of Stevia, blood sugar levels, hypertension and body weight will not increased.
Obesity is reduced, and sterols in it also decreases cholesterol. Instead of sugar Stevia powder can be used in coffee, tea and sweets. In Japan, stevia is used mostly in sweets. Stevia Powder is available in Amazon and Supermarkets.