తీపి విషం..పంచదార. పంచదార నిలువ ఉండటానికి వాసన కోసం రసాయనాలు కలుపుతారు. ప్రాసెస్డ్ పంచదార మాత్రమే ఇప్పుడు మార్కెట్ లో లభిస్తుంది.
పెరుగుతున్న చక్కెర వాడకంతో , డయాబెటిస్.... కొత్త సమస్యలు వస్తున్నాయి. చక్కెర వాడకం తగ్గించండని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటినుంచో హెచ్చరిక చేస్తుంది. కొన్ని దేశాలలో చక్కెరను హానికర ఆహార పదార్ధంగా ప్రకటించారు.
అధిక చక్కెరల వాడకం రోగ కారకం. డయాబెటిస్, దంత సమస్యలు, భారీ శరీరం రావటానికి కూడా చక్కెరలు కారణం. మంచి దంతాలతో గట్టి పదార్ధాలను సహితం పిండి చేయవచ్చు. అటువంటి దంతాలు కూడా కేవలం తీపి పదార్ధాల (చక్కెర)
వలన నాశనం అవుతాయి.
Sugar is a Sweet poison. To preserve sugar for a long time, chemicals are added. Now only processed sugar is available in the market. By the increase of sugar utility, diabetes and other health disorders will be occur. World Health Organization warns to reduce sugar consumption.
Some countries declared that sugar is harmful foodstuff. Use of more sugar causes diseases like dental problems, diabetes, over weight etc., Undoubtedly Sweets will destroy teeth gradually.