header

Yacon Syrup ....యూకన్ సిరప్

Yacon Syrup Yacon syrup is made from the roots of Yacon plants and it is a natural sweetener. The syrup of this roots filtered and dried. No chemicals are used in this syrup. This syrup is in thick fluid form and is in brown color. Fructans are in Yacon syrup. These fructans goes into large intestines and used as foodstuff for good bacteria. Due to increase of good bacteria, health will be improved. Ghrelin hormone stimulates appetite, Yacan syrup reduces ghrelin, so obesity is in control.
Yacon Syrup ....యూకన్ సిరప్
యూకన్ అనే మొక్క వేర్లనుండి తీసిన సహజమైన తీపి పదార్దం యాకూన్ సిరప్. ఈ వేర్లనుండి తీసిన రసాన్ని వడకట్టి ఎండబెడతారు. వీటిలో రసాయనాల వాడకం ఉండదు. ఈ సిరప్ బ్రౌన్ రంగులో చిక్కని ద్రవంలాగా ఉంటుంది. యాకూన్ సిరప్ లో ఫ్రక్టాన్స్ ఉంటాయి. ఇవి పెద్దపేగులోకి చేరి మేలుచేసే బ్యాక్టీరియాలకు ఆహారపదార్ధంగా ఉపయోగపడతాయి. మంచి బ్యాక్టీరియా పెరగటం వలన ఆరోగ్యం పెరుగుతుంది. భారీ శరీరం మీద అదుపు ఉంటుంది. ఆకలిని పెంచే ఘ్రెర్లిన్ హార్మోన్ ను తగ్గిస్తుంది. అతిగా ఆకలి ఉండదు. తినటం ఉండదు. శరీర బరువు కూడా తగ్గుంది.