header

Diploma in Agriculture…డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌

Diploma in Agriculture…డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌

కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. ఏడాదికి రెండు సెమిస్టర్లుంటాయి. తెలుగు మాధ్యమంలో ఉంటుంది. కోర్సులో భాగంగా అగ్రానమీ, మొక్కల జన్యువులు, వివిధ రకాల పెంపకం, మట్టి రకాలు, అగ్రికల్చరల్‌ కెమిస్ట్రీ, ఎంటమాలజీ, ఫామ్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ మొదలైన అంశాల గురించి తెలుసుకుంటారు.కోర్సు అందిస్తున్న సంస్థలు.. ఆంధ్రప్రదేశ్‌: గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో అనకాపల్లి (విశాఖపట్నం)
రంపచోడవరం – తూర్పుగోదావరి
మారుటేరు - పశ్చిమగోదావరి జిల్లా
గరికపాడు, ఘంటశాల - కృష్ణాజిల్లా
దర్శి - ప్రకాశం జిల్లా
నెల్లూరు, సోమశిల నెల్లూరు జిల్లా
కలికిరి, తిరుపతి – చిత్తూరు
ఊటుకూరు – కడప
నంద్యాల –కర్నూలు
రెడ్డిపల్లి, మడకశిర, రామగిరి – అనంతపురం
అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలు.
తెలంగాణ: హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ పరిధిలో పాలెం (నాగర్‌కర్నూలు; నల్గొండ
బసంత్‌పూర్‌ (సంగారెడ్డి)
వరంగల్‌; మధిర (ఖమ్మం)
సంగుపేట (సంగారెడ్డి)
జమ్మికుంట (కరీంనగర్‌)
నంగిరెడ్డిపేట (కరీంనగర్‌)
కామారెడ్డి, మాల్తుమ్మెడా (కామారెడ్డి)
తోర్నాల (సిద్ధిపేట)
శారదాపుర (రాజన్న సిరిసిల్ల)
అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు.