header

Diploma in Organic Forming…డిప్లొమా ఇన్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌

Diploma in Organic Forming…డిప్లొమా ఇన్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌
కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. ఏడాదికి రెండు సెమిస్టర్లుంటాయి. మాధ్యమం తెలుగు.సేంద్రియ పద్ధతుల్లో పంటల పెంపకం, వివిధ పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తనాలు, రకాలు మొదలైన విషయాలను నేర్చుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కోర్సు అందిస్తున్న సంస్థలు..
ఆంధ్రప్రదేశ్‌: అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌, చింతపల్లి, విశాఖపట్నం..
తెలంగాణ: గింగుర్తి..