telugu kiranam

Education in London ……. లండన్‌లో విద్యాభ్యాసం

Education in London ……. లండన్‌లో విద్యాభ్యాసం
ఎం.బి.ఎ……….హోటల్‌ మేనేజ్‌మెంజ్‌ అండ్‌…… హాస్పాలిటీ……. ఇంజనీరింగ్‌……ఐటి అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌..........జనరల్‌ మేనేజ్‌మెంట్ & బిజినెస్‌.........ఫిజియో థెరపీ .............మెడిసన్‌ & లైఫ్‌ సైన్సెస్‌ సోర్ట్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్ ........... లా...........మాస్‌ కమ్యునికేషన్‌ అండ్‌ మీడియా
ఇక్కడ అధిక విద్యాలయాలు ప్రవేశాల కోసం TOFFEL, IELTS స్కోరు తప్పనిసరి అనటంలేదు. కాకపోతే ఇంటర్‌మీడియ్‌ /ప్లస్‌2లోని ఇంగ్లీషు మార్కులు ఉత్తమంగా ఉండాలి.GRE అవసరంలేదు. మంచి IELTS స్కోరు 6- 7.5 బాండ్స్‌ మధ్య. ఇక్కడ విద్యాలయాలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి.
ఇక్కడ ఏడాదిలోని మాస్టర్‌ పూర్తిచేసే ఫాస్ట్‌ట్రాక్‌ విధానం విద్యార్థులను ఆకర్షిస్తుంది, మేనేజ్‌మెంట్, ఫార్మసీ కోర్సులు చేసేందుకు చాలామంది ఈ దేశం పట్ల ఆసక్తి చూపిస్తుంటారు. ఐ.టి. ఇంజనీరింగుకు మంచి డిమాండ్‌ వుంది. సైన్సెస్‌, బయోటెక్నాలజీ కోసం వెళ్ళేవారు పరిమితంగానే ఉంటున్నారు. కోర్సు తరువాత రెండేళ్ళపాటు ఓపెన్‌ వర్క్‌ పర్మ్‌ట్ కలిసోచ్చే అంశం.
అక్కడి పౌండ్‌ విలువ మన రూపాయల్లో రూ.70కి (ఒక పౌండ్ విలువ) పైగా ఉండటంతో యువతరం ఆ దేశంవైపు మొగ్గుచైపుతుంది. వీసా నిబంధనలను సైతం సులభతరం చేయడంతో చాలామంది లండన్‌ విద్యాసంస్థల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.