ప్రాధమిక అవగాహన
తొలిసారి విదేశాలకు వెళ్ళేవారు అక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు నిబంధనలు తెలుసుకోవటం మంచిది. విద్యార్థులు ఎక్కువగా వెళ్ళేది అభివృద్ధి చెందిన దేశాలే.
పౌరనిబంధనలు పూర్తి భిన్నంగా వుంటాయి. రోడ్డు ఖాళీగా వుందని క్రాస్ చేస్తే ఫైన్ క్టాల్సిందే. ప్రజా రవాణా వ్యవస్థలు పకడ్బందీగా వుంటాయి. ప్రారంభంలో ఒంటరిగా వెళ్ళకుండా పాతవిద్యార్థులతో వెళ్ళటం మంచిది. అపరిచితులయినా పలకరించటం విదేశీయులకు అలవాటు ముఖం తిప్పుకోకుండా, గుచ్చి గుచ్చి చూడకుండా సమాధానం చెప్పాలి..
Next Page .మిగతా భాగం...తరువాత పేజీలో..