header

Ekaveera Devi Temple in Mahur, Maharashtra

Ekaveera Devi Temple in Mahur, Maharashtra ఏకవీరాదేవి ఆలయం మహారాష్ట్రలోని మహుర్లో వెలసియున్నది. సతీదేవి యొక్క కుడిచేయు ఇక్కడ పడినది చెబుతారు. మిగతా శక్తిపీఠాలలో లోగా ఇక్కడ భక్తుల తాకిడి ఉండదు. ఇక్కడ ప్రధాన దేవత రేణుకా దేవి. ఏకవీరాదేవి రేణుకాదేవి పెద్ద సోదరి అని భావిస్తారు. ఇక్కడ ఈ ఇద్దరే దేవతలే కాక పరశురామ ఆలయం. దత్తాత్రేయస్వామి ఆలయం, అనసూయామాత ఆలయం, అత్రి మహర్షి, మాతృతీర్ధం మరియు దేవదేవేశ్వరుని మందిరాలు కూడా ఉన్నవి. ఇక్కడి ప్రత్యేకత ప్రసాదం. తమలపాకులు, వక్కపొడి నూరి ఇస్తారు.
ఎలావెళ్లాలి : రోడ్డు మార్గం – అహ్మదాబాద్ నుండి మహుర్ 717 కి.మీ.
రైలు మార్గం : దగ్గరలోని రైల్వేస్టేషన్ నాందేడ్ (నాందేడ్ నుండి 126 కి.మీ.)

Ekaveera Devi Temple in Mahur, Maharashtra

Ekaveera Devi Temple is located in Mahur, Maharashtra.Right hand of Sati fell in this part. Unlike other Shaktipeethas, the temple is not crowded and thus one can communicate with the deity in a placid environment. The central deity of the temple is Renuka Devi .Ekaveera Devi is believed to be the elder sister of this deity. Despite the shrine of Ekaveera, the vicinity of this temple houses several other seats of the Hindu deities such as Parasurama temple, Dattatreya Swami temple, Anasuya mata temple, Atri Maharshi temple, Matru tirtha, and Devdeveshwar mandir.
Attractions : The main attraction of this temple is the Prasadam which is made grinding betel leaves and nut together.
By Air Nearest Airport is Nagpur, 200 kms
By Road Mumbai - Ahmednagar - Paithan - Jalan - Washim - Pusad - Mahur, 717 kms. Mahurgad - Kinwat-50 kms.
By Rail The nearest railway station is Nanded which is 126 KM. is the convenient railway station on South Central railway.