header

Madhaveswari Devi Temple, Prayaga, ప్రయాగ మాధవేశ్వరి

Madhaveswari Devi Temple, Prayaga, ప్రయాగ మాధవేశ్వరి

Madhaveswari Devi Temple
ప్రయాగ మాధవేశ్వరి
పూర్వం సరస్వతీ నది గంగా యమున మధ్యలో ప్రవహిస్తూ ఉండేది. గంగా, యమునా నదులను పింగళలుగాను, సరస్వతీ నదిని సుషమ్న నాడిగానూ మహర్షులు భావించేవారు. సరస్వతీ నది వెంబడి ఉత్తములైన మహర్షలు ఎందరో నివసించేవారు సరస్వతీ నది ఉన్నంత కాలం గంగకు ఇప్పుడున్నంత పేరు ఉండేది కాదు. కాని గంగా, యమునా, సరస్వతులు మూడు కలసిన త్రివేణి సంగమ క్షేత్రాన్ని సంగమ క్షేత్రమని పిచేవారు.
ఈ క్షేత్రమహిమకు ఆకర్షితుడైన బ్రహ్మదేవుడు ఇక్కడ అనేక యజ్గ్నాలు చేశాడు. ప్రజాపతి యాగాలు చేసిన స్థానం కనుక ఈ క్షేత్రానికి ప్రయోగ క్షేత్రం అని పేరు వచ్చిందంటారు. ప్ర అంటే గొప్ప అనీ, ప్రజాపతి అని రెండార్థాలు కలవు. గొప్ప యాగాలు జరిగిన చోటు కనుక ప్రయాగ క్షేత్రమైనది.
ఎలా వెళ్ళాలి ?
విజయవాడ నుండి వరంగల్ – నాగపూర్- ఇటార్సీ- అక్కడనుండి అలహాబాద్ (ప్రయాగ)కు వెళ్ళవచ్చు.

Jogulamba Devi, Alampur

Prayag - king of all pilgrimages , Madhaveshwari Devi Temple is dedicated to Goddess Lalita or Alopi Mata. Prayag is considered as one of the Sapta Mokshapuras and a visit to this temple of Shakti is believed to be of great value. Legends say that hand fingers of Sati fell here. Instead of an idol, a swing is worshipped here as the deity. Swami Brahmananda who was popularly known as Rakhal, the first president of Ramakrishna math, witnessed the goddess here as a small child with three Jatas hence she is also called Trijata.
Specials : Arati is held in the evening which is a must see sight.
How to go : Madhaveswari Devi Temple is in Allahabad.
By Road : It is about 130 km distance from Varanasi.
By Rai : Allahabad is very big railway junction and 6 km distance to Madhaveswari temple
By Air : Allahabad airport is at 17 km distance from Alopi mata temple.
Other places to visit :
1)Alopi Shaktippeth
2)Triveni Sangamam
3)Akshayavata vriksha
4)Veni madhav one of the Pancha madhava temples is another temple to see in Prayaga.