header

Sankari Devi Temple, Srilanka

Sankari Devi Temple, Srilanka
శాంకరి - శ్రీలంక ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది శ్రీలంక తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చు 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.


At present there is no temple available at this place and it is said that the temple was destroyed by Portugese people between 16th to 17th century.
As per the priest’s account, the Portuguese who invaded the island in the 17th century completely cannon balled from their ship and demolished the cliff top Devi temple. In its site stands a lone pillar, as a mute spectator. The temple of Sankari devi which was exactly on the peak of a hill was ruined by foreign invaders.