header

Kasi Vishalaskshi Devi Temple, Varanasi ..విశాలాక్షి – కాశీ

Kasi Vishalaskshi Devi Temple, Varanasi ..విశాలాక్షి – కాశీ

Vishalaskshi Devi Temple విశాలాక్షి – కాశీ సతీదేవి విశాలమైన నేత్రాలు పడిన ఈ క్షేత్రం విశాలక్షి శక్తిపీఠంగా పేరుపొందింది. కాశీ క్షేత్రం ఆదిదేవుడైన శివుని నివాసం. శివునికి కైలాసంకన్నా ఇష్టమైన ప్రదేశం. ఒకప్పుడు సరియైన పాలకుడు లేక దేశమంతా అధర్మంతో నిండిపోయిది. అప్పుడు బ్రహ్మదేవుడు దివోదాసు అనే క్షత్రీయుడికి రాజ్య పాలన అప్పగిస్తాడు.
అప్పుడు దివోదాసు దేవతలనంతా భూమిని వదలి పెట్టి వెళ్ళిపోయాలని కోరతాడు. శివుడితో సహా దేవతలంతా వెళ్ళిపోగా దివోదాసు కాశీని రాజధానిగా చేసుకొని పరిపాలించసాగాడు.
చాలా వేల సంవత్సరాలు గడిచాక శివుడు గణేశుని కాశీకి పంపుతాడు. గణేశుడు దివోదాసుకు వైరాగ్యం కలిగించి, భక్తి మార్గాన పెడతాడు. అతని చేతనే శివుడ్ని తిరిగి కాశీకి ఆహ్వానింప చేస్తాడు. అప్పుడు శివుడు పరమానందభరితుడై సమస్త పరివార సమేతుడై కాశీకి వస్తాడు. ఆ సమయంలో శివుని ఆనందం చూసి ఆశ్చర్యపోయిన గౌరీమాత కనులు పెద్దవి చేసుకొని కాశీలో ప్రవేశించి మహాశక్తి స్వరూపిణిగా అవతరించి కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో నిలుస్తుంది. పెద్ద కనులున్న దేవి కనుక విశాలాక్షి అని పిలుస్తారు.
ఎలా వెళ్ళాలి ? కాశీకి భారతదేశంలో అన్ని ప్రాంతాల నుండి రైలు మార్గం ద్వారా వెళ్ళవచ్చు. విజయవాడ-వరంగల్-నాగపూర్-ఇటార్సీ-అలహాబాద్ అక్కడ నుండి కాశీకి వెళ్ళవచ్చు.

Kasi Vishalaskshi Devi Temple, Varanasi

Wide eyed deity temple is in sacred Varanasi, Varanasi (Kasi) is one of the top for pilgrimage destinations in India. Found on the banks of Ganges at Uttar Pradesh this is a divine land where the ear rings or eyes of Devi Sati fell. Here the deity Vishalakshi is described as the shakti of Lord Vishwanath and the temple is strategically built in Meer Ghat behind the Vishwanath temple of Varanasi. Apart from the Shaktipeeth, Varanasi is also known for its popular bathing ghats and various temples which are associated closely to ancient Hindu beliefs. Ganga arati at Banaras Ghat is a must behold site in Varanasi.
Beliefs :Unamarried girls worshipping deity Vishalakshi get their deserved partner. Childless couples are blessed with a child or people visiting the temple without any special wish are bestowed with good fortune.
How to go : Visit : www.telugukiranam.com