header

ద్రాక్షా జ్యూస్ / Grapes Juice h3>

grape juice ద్రాక్షా జ్యూస్ / Grapes Juice

కావలిసినవి
నల్ల ద్రాక్ష : పావు కిలో
పంచదార : 2 స్పూన్ లు
తయారు చేసే విధానం
ముందు ద్రాక్షను శుభ్రంగా పంపునీటి క్రింద తరువాత వీటిని మిక్సీ జారులో వేసి పంచదార కలిపి మొత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత వడకట్టకుని తాగాలి. కొద్దిగా ఐస్ కలుపుకుంటే చల్లగా ఉంటుంది.
బజారులో లభ్యమయ్యే జ్యూస్ లో వాసన కోసం ఎస్సెన్స్ కలుపుతారు. కనుక ఇంట్లో జ్యూస్ లు చేసుకుని తాగటం మంచిది.