ఫ్రూట్ జ్యూస్ లలో సహజంగానే చక్కెర ఉంటుంది. దీనినే ఫ్రక్టోస్ షుగర్ అంటారు. కనుక రుచికోసం ఫ్రూట్ జ్యూస్ లో పంచదార కొద్దిగా మాత్రమే కలుపుకోవాలి. లేదా పొదీనా, యాలకులు కలుపుకోవచ్చు. పంచదార ఎక్కువ గానీ, హార్లిక్స్, ఇతరాలు కలుపుకుంటే శరీరంలో కేలరీలు ఎక్కువగా జమకూడతాయి. జ్యూస్ తాగిన ఫలితం ఉండదు.
పుదీనా జ్యూస్ / Pudina Juice
పైనాపిల్ (అనాస) జ్యూస్ / Pine Apple Juice
పుచ్చకాయ జ్యూస్ / Watermelon Juice
బీట్రూట్ జ్యూస్ / Beetroot Juice
కాకరకాయ జ్యూస్ / Bitergourd Juice
Keera Juice... కీరా దోసకాయ జ్యూస్
Bottle Gourd Juice....సొరకాయ జ్యూస్
చెరకు రసం / Sugarcane Juice
సపోటా మిల్క్ షేక్ / Sapota Milk Shake
ద్రాక్షా జ్యూస్ / Grapes Juice
యాపిల్ జ్యూస్ / Apple Juice
Pomegranate Juice / దానిమ్మ జ్యూస్
Papaya Juice / బొప్పాయి జ్యూస్
Carrot Juice / క్యారెట్ జ్యూస్