కావల్సినవి: కీరా దోసకాయ – ఒకటి
జీలకర్ర పొడి – అర టీ స్పూన్
పుదీనా – 10
ఉప్పు – తగినంత
నిమ్మరసం – పావు టీ స్పూన్
కీరదోసకాయను శుబ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కోసుకోవాలి.. వీటిని మిక్సీలో వేసి గ్లాసు నీరుపోసి మెత్తగా నీరుపోసి గ్రైండ్ చేసుకోవాలి దీనిలో ఉప్పు, పొదినీ, నిమ్మరసం, జిలకర్ర పొడి వేసి మరొక సారి గ్రైండ్ చేయాలి. దీనిని గ్లాసులో పోసుకొని చల్లదనం కోసం కొద్దిగా ఐస్ ముక్కలు కలుపుకొని త్రాగవచ్చు. ఎండాకాలం దప్పిక తీరుస్తుంది. పోషకాలు లభిస్తాయి.