అనాసముక్కలు - అరకప్పు, నీళ్లు - కప్పు, మిరియాల పొడి - అరచెంచా, అల్లం తరుగు - చెంచా, తేనె - చెంచా, ఉప్పు - పావుచెంచా.
అనాసముక్కలూ, అల్లం తరుగూ, నీళ్లు తీసుకుని మెత్తగా చేసుకోవాలి. వడకట్టి.. మిరియాలపొడీ, తేనె, ఉప్పు వేసి.. ఫ్రిజ్‌లో పెట్టేయాలి. చల్లబడ్డాక తీసుకుని తాగాలి.