header

Delhi Tourism

ఢిల్లీ పర్యాటకం / Delhi Tourism
భౌగోళికత మరియు వాతావరణం
సముద్ర మట్టానికి సుమారు 0 – 125 మీటర్ల ఎత్తులో కల ఈ నగరం ఇండియాకు ఉత్తరంగా కలదు. తూర్పు దిశగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, దక్షిణపడమర, ఉత్తరంలలో హర్యానాతోను సరిహద్దులు కలిగి వుంది. భౌగోళికంగా ఢిల్లీ రెండు ప్రధాన అంశాలు కలిగి వుంది. ఒకటి ఢిల్లీ కొండ ప్రాంతం కాగా, రెండవది యమునా నది వరద ప్రాంతాలు. యమునా నది రాజధాని నగరం గుండా ప్రవహించే ఒక ప్రధాన నది.
ఢిల్లీ వాతావరణ పరిస్థితులు
ఢిల్లీలో వాతావరణం వేసవిలో అధిక వేడిగానూ, పొడిగానూ, చలికాలం అతి శీతలంగానూ వుంటాయి. చలికాలంలో దేశ రాజధాని పూర్తి పొగమంచు కలిగి వుంటుంది.. వేసవి ఏప్రిల్ నెలలో మొదలై జూన్ చివరి వరకూ కొనసాగుతుంది, వర్షాకాలం జూన్ నుండి అక్టోబర్ వరకూ వుంటుంది. నవంబర్ నుండి శీతాకాలం మొదలవుతుంది.
రాజధాని నగరం సంస్కృతి గొప్పదనం
ఢిల్లీకి గల చరిత్ర దాని సంస్కృతి, చాలా విభిన్నగా ఉంటుంది. హిందువుల ప్రధాన పండుగలు దీపావళి నుండి మహావీర్ జయంతి వరకు, హోలీ, కృష్ణ జన్మాష్టమిల నుండి గురు నానక్ జయంతి వరకూ ఇక్కడ జరుపుతారు. కుతుబ్ పండుగ, వసంత పంచమి, వరల్డ్ బుక్ ఫెయిర్, ఇంటర్నేషనల్ మ్యాంగో ఫెస్టివల్ వంటివి జరుగుతాయి.
ఢిల్లీ మొఘలాయి వంటకాలకు పుట్టినిల్లు. ఇక్కడి ఆహారపు అలవాట్లపై, మొఘలాయి వంటకాల ప్రభావం అధికంగా వుంటుంది. కాని, భారతీయ వంటకాలు కూడా ఇక్కడ లభిస్తాయి. ఢిల్లీ సాంప్రదాయక వంటకాలు అంటే, కడాయి చికెన్, బట్టర్ చికెన్, చాట్ లు, జిలేబి, కచోరి, లస్సి మొదలైనవి.
సందర్శకులకు ఇన్ని అంశాలను అందించే ఢిల్లీ నగరం భారతీయ రాజకీయ కార్యకలాపాలకు ఒక ప్రధాన కేంద్రం గా కూడా కలదు. ఈ దేశ రాజధాని లో పార్లమెంట్ హౌస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నివాసమైన రాష్ట్రపతి భవన్, మహాత్మా గాంధి ని సమాధి చేసిన రాజఘాట్, వంటి పర్యాటక కేంద్రాలకు నిలయమై వుంది.
ఢిల్లీ ఒక రాజధానిగా ఎన్నో సామ్రాజ్యాలకు ఆలంబనగా విస్తారమైన చరిత్ర కలిగి వుంది. ప్రఖ్యాత కుతుబ్ కాంప్లెక్స్ నుండి రెడ్ ఫోర్ట్ వరకు మరియు చాలా గొప్ప సమాధుల నుండి చారిత్రక మెట్ల బావుల వరకు మరియు స్మారక చిహ్నాలు, ఎన్నో స్తూపాలు గతించిన చరిత్రకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.
ఢిల్లీని మరి ఒక్కసారి దర్శిస్తే చాలు, ఎన్నో మధురానుభూతులు

Delhi Tourism
Weather conditions in Delhi
The weather in Delhi is hot, dry, in the summer. The winter season is full of fog. The summer begins in the month of April and continues till the end of June and the monsoon season is from June to October. Winter starts from November.
Culture of Delhi
The history of Delhi is very different from its culture. The main festivals of Hindus are from Diwali to Mahavir Jayanti, from Holi and Krishna Janmashtami to Guru Nanak Jayanti. Qutub Festival, Vasanta Panchami are celebrated here. World Book Fair, International Mango Festival are also celebrated here.
Delhi is famous for Mughalai cuisine. In Delhi, muglai cuisine have a high effect. But Indian cuisine is also available here. The traditional cuisine of Delhi is the Kadai chicken, butter chicken, chats, jilebi, kachori, lassi etc.
There are famous places to see in Delhi with different diversity.
The city of Delhi has a lot of architectural marvels in the history of past, like the Qutub Minar, Red Fort, India Gate, Lotus Temple and Akshardham Temple. Delhi is also known as a shopping paradise for those who purchase many goods rather than touring places.
The city of Delhi is also a major center for Indian political activities. Rashtrapati Bhavan, Rashtrapati Bhavan, the House of and the Rajghat, where Mahatma Gandhi is buried here.
Delhi is a capital and has a vast history of many empires. From the famous Qutub Complex to Red Fort and from the great cemeteries to the historical staircase well and memorials, many stupas stand testimony to history.
To know more about the city of Delhi, you should visit Delhi. Ones it is visited, sweet memories will be with us