ఢిల్లీ పేరును హిందీ లో 'దిల్లి ' అని కూడా వ్యవహరిస్తారు. అధికారికంగా, ఈ నగరం దేశానికి రాజధాని నగరం. ముంబై నగరం తర్వాత అత్యధిక జనాభా కల రెండవ నగరంగా పేరొందింది.
పురాతన ఢిల్లీ మరియు కొత్త ఢిల్లీ అనే పేర్లతో ఢిల్లీలోని రెండు ప్రదేశాలు వాటి వాటి చరిత్ర, సంస్కృతి, ఎన్నో రకరకాల అద్భుత ప్రదేశాలతో
ప్రతి సందర్శకుడిని మంత్రముగ్ధులను చేస్తాయి
తరువాత పేజీలో పూర్తిగా ...........
Tourist places in India especially Delhi is having a speciality. Delhi city is not just one of the largest cities in the India, but it is a symbol of modernity and tradition.
Delhi is also known as 'Dilii' in Hindi. Officially, the Delhi is the capital city of the India. After Mumbai Delhi is the second most populous city after city in India.
Two places in Delhi are named ancient Delhi and New Delhi, enchanting each visitor with their history, culture and many other marvels.
Next Page…. Full details….