
డిశెంబర్ నుండి ఏప్రియల్ దాకా మరియు జూన్ మధ్యనుండి
అక్టోబర్ మధ్య దాకా అనుకూలం.
ఎలావెళ్లాలి ?
గుజరాత్ లోని గిర్ గ్రామం నుండి మొదలయ్యే ఈ పార్కు సోమనాథ్ దేవాలయానికి దగ్గరగా ఉంటుంది.
వారంతపు శలవు దినాలలో మరియు శెలవులు, పండుగల రోజులలో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ సమయాలలో వెళ్ళటం మంచిది. మిగతా సమయాలలో సందర్శకులు తక్కువగా ఉంటారు.దగ్గరలోని రైల్వే స్టేషన్
జునాగఢ్ (గిర్ కు 80 కి.మీ. దూరం) రాజ్కోట్ (165 కి.మీ) పోర్ బందర్ (165 కి.మీ.) అహ్మదాబాద్ (340 కి.మీ) ఈ గిర్ అరణ్యాలకు తోడు దేవాలి సఫారి పార్కు కూడా ఉంది.
ఇక్కడ కూడా సింహాలు ఇంకా అనేక జంతువులను చూడవచ్చు జూన్ 15వ తేది నుండి అక్టోబరు 15 తేదివరకు పర్యాటకులు ప్రవేశం నిలిపివేస్తారు.
దగ్గరలోని విమానాశ్రయాలు :అహ్మదాబాద్, రాజ్ కోట్, పోర్ బందర్, డయు(80 కి.మీ.)
పార్క్ లో సఫారి సమయాలు : (సోమవారం నుండి ఆదివారం దాకా) ఉదయం : 6 గం.నుండి 9 వరకు ఉదయం 9 గంటలనుండి 12
గంటల వరకు (రెండు విడతలు) సాయంత్రం : 3 గంటల నుండి 6 గంటల వరకు.
సఫారీకు ఈ క్రింది విధంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది:
భారతీయులకు మాత్రమే ఈ రుసుములు వర్తిస్తాయి. విదేశీయులకు ఇంకా ఎక్కువగా ఉంటాయి)
శనివారం,ఆదివారం
6 గురు వ్యక్తులకు రూ.1000- ( ఎక్కువ మంది పిల్లలుంటే ఒక్కొక్కరికి రూ.125--) పండుగ రోజులలో కూడా ఇదే విథంగా
ఉంటుంది.
శని, ఆది వారాలలో పండుగలు వస్తే : 6 గురు వ్యక్తులకు రూ.1250- ( ఎక్కువ మంది పిల్లలుంటే ఒక్కొక్కరికి రూ.155--).
ఇంకా ఇతర వివరాలకు మరియు ఆన్ లైన్లు లో మందస్తుగా సఫారీ ఏర్పాటు చేసుకొనుటకు ఈ క్రింది అంతర్జాలాన్ని దర్శించండి :
http://www.girlion.in