india tour header

Gujarat Tourism

Gujarat Tourism / గుజరాత్ పర్యాటకం
విభిన్న సంస్కృతుల గల గుజరాత్ రాష్ట్రం ఇండియాకు పడమటి దిక్కులో కలదు. సింధు నాగరికతకు ఈ ప్రదేశం ఆయువు పట్టు. భారతదేశ చరిత్రలో ఒక సాంస్కృతిక మరియు వాణిజ్య కేంద్రంగా పేరు పొందింది. స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధి ఈ రాష్ట్రంలోని పోర్ బందర్ కు చెందిన వాడు. భౌగోళిక వైవిధ్యం కల ఈ రాష్ట్రం లో కచ్ లోని ఉప్పు కయ్యలు, బీచ్ లు మరియు గిర్నార్, సపూతర ప్రదేశాలలోని పర్వత శ్రేణులు పర్యాటకులను ఆకర్షిస్తాయి. గుజరాత్ లో రెండు భాగాలు. అవి ఒకటి ఉత్తరాన కచ్ కాగా గుజరాత్ కు నైరుతి దిశలో కల కథియవార్ మరొకటి. తరువాత పేజీలో పూర్తిగా ..next page

Dwaraka / ద్వారక

మొథెర సూర్యదేవాలయం ....Modhera Sun God Temple

రాణి-కి-వావ్...Rani Ki Wav

చాంపనర్ కోట Champnar Fort

గిర్ అభయారణ్యం (జాతీయ వనం) Gir National Park

అతి పెద్ద జైన్‌ టెంపుల్‌. గుజరాత్‌ / Big Jain Temple, Gujarat

Gandhinagar / గాంధీనగర్

Saputara / సపుతర