india tour header

Kinnoure / కిన్నౌర్

Kinnoure / కిన్నౌర్
కిన్నౌర్ అందమైన పర్యాటక ప్రాంతం, దీనినే 'ది ల్యాండ్ అఫ్ ఫేరీ టేల్స్' అని కూడా పిలుస్తారు. మంచుతో కప్పబడిన పర్వతాలు, దట్టమైన పట్టుకుచ్చులాంటి అకు పచ్చని లోయలు, పంటకు వచ్చిన పండ్ల తోటలు మరియు అందమైన ద్రాక్ష తోటలు ఈ ప్రాంతం యొక్క ప్రకృతి సౌందర్యానికే వన్నె తెచ్చాయి.
వీటితోపాటు ఇక్కడ చాలా నదులు ఉన్నాయి మరియు వివిధ జాతులకు చెందిన వృక్షజాలం మరియు జంతుజాలం కూడా ఉన్నాయి. కిన్నౌర్ కి చెందిన సంస్కృతికి మిగత రాష్ట్ర సంస్కృతికి తేడా గమనించవొచ్చు అదేమిటంటే కిన్నౌర్ సంస్కృతికి టిబెటన్ సంస్కృతికి లోతైన సామీప్యత ఉన్నది.