
Best Mileage Bykes మైలేజ్ ఎక్కువగా ఇచ్చే టూ వీలర్స్....
ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏ ఆర్ ఏ ఐ పరీక్షా విధానాలను అనుసరించి మైలేజ్ పరంగా ఇండియాలో ఎక్కువగా అమ్ముడు పోయే ద్విచక్ర వాహనాలు....
As per the Automotive Research Association of India (ARI) test, these two wheelers are selling more in India……
ఇండియాలో మొట్టమొదటి సారి లీటరుకు అత్యధిక మైలేజ్ ఇస్తున్న వాహనంగా బజాజ్ సంస్థ చెబుతున్న 2 వీలర్ బజాజ్ సిటీ 100. ప్రామాణిక పద్దతిలో లీటరుకు 99 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడిస్తుంది. ఇటీవల సిటీ 100కు ఎలక్ట్రిక్ కిక్ స్టార్ట్ వెర్షన్ విడుదల చేయబడింది. ఈ వాహనం సరసమైన ధరలో లభిస్తుంది రూ.41,997-.బ్లాక్, రెడ్ మరియు ఫ్లేమ్ రెడ్ కలర్సో లో లభిస్తుంది.
99.2 ఇంజన్ సిసి పవర్ తో నాలుగు గేర్ల సౌకర్యం
Bajaj Company says, the first vehicle in India, which give more mileage is Bajaj City 100. Company says this vehicle gives 99 kmpl. Electrick Kick start facility added to this version latestly. This most affordable vehicle costs INR 41,997. 99.2cc, single cylinder engine mated to a four-speed transmission
Available in three colors :Black, Red, flame Red
ఈ టి.వి.యస్ లేటెస్ట్ వెర్షన్ లీటర్ కు 95 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెబుతున్నారు తయారీ దారులు. ఈ వాహనం 37వేల ప్రారంభ ధరతో ఉంటుంది.
TVS company says this TVS latest version TVS Sport will give 95 km per hour.
ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే మోటార్ సైకిల్స్ లో హీరో స్ల్పెండర్ ఒకటి. లీటరుకు 93.2 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. స్ల్పెండర్ ఐ స్మార్ట్ ఐతే 102.5 ప్రామాణిక రైడింగ్ పరిస్థితులలో 102.5 కె.యం.పి.ఎల్ ఇస్తుందంటున్నారు. స్పెండ్లర్ ఐ స్మార్ట్, స్పెండ్లర్ ప్లస్, స్పెండ్లర్ ప్రో, సూపర్ స్పెండ్లర్ వేరియంట్లలో లభిస్తుంది.
Hero Splender ….is one of the two wheeler having more sales in India. As per the Hero company.. it gives 92.2 km mileage per hour. Splender I Smart will give 102.5 km mileage per hour. Splender I smart, Splender Plus, Super Splender, Splender Pro variants will be available
ఆరు వేరియంట్లు కలిగిన హీరో హెచ్.ఎఫ్ డీలక్స్ 97.2 సి సి ఇంజన్ సామర్ధ్యంతోఅత్యుత్తమ మైలేజ్ టూ వీలర్స్ లో ఒకటిగా నిలుస్తుంది. లీటరుకు సుమారు 83 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతుంది.5 రంగులలో లభిస్తుంది.
Hero HF Delux having 97.2 cc Engine capacity and 6 varients stands in mileage efficient two wheeler. Company says it will give 83 km per liter.
మిగతావి తరువాత పేజీలో.....