Inspiron 3668 ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్గా నిలుస్తుంది Core i5-7400 చిప్సెట్, 8జీబి ర్యామ్ Nvidia GeForce GT 1030 గ్రాఫిక్ కార్డ్ (2జీబి మెమురీతో) 1TB హార్డ్డ్రైవ్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఈ డివైస్లో ఉన్నాయి. ఈ సీపీయూ ధర సుమారుగా రూ.70,960.