header

Personal Computers, PCs

హోమ్ మరియు బిజినెస్ అవసరాల నిమిత్తం కొనుగోలు చేసే కంప్యూటర్లలో ప్రాసెసర్, స్పీడ్, హార్డ్ డిస్క్, రామ్, ధర అనేవి చాలా కీలకం. వీటి పై ఖచ్చితమైన అవగాహన ఉంటే మంచి నాణ్యమైన పర్సనల్ కంప్యూటర్ ను కొనవచ్చు.
హోమ్ లేదా బిజినెస్ అవసరాలకు పెద్ద సైజు డెస్క్ టాప్ కంప్యూటర్లను మంచివిగా చెప్పువచ్చు. ఇవి ఎక్కువ స్థలం ఆక్రమించుకున్నప్పటికి రిపేర్ చేసేందుకు చాలా అనువుగా ఉంటాయి. వీటి పనితీరును మరింతగా మెరుగుపరుచుకునేందుకు సెకండరీ హార్డ్ డ్రైవ్ తో పాటు గ్రాఫిక్ కార్డులను యాడ్ చేసుకునే వీలుంటుంది. ఇక స్పీడ్ విషయానికి వచ్చేసరికి Intel Core i3, i5 and i7 ప్రాసెసర్ల తో వచ్చే కంప్యూటర్ ఎంపిక చేసుకోవటం ద్వారా మంచి క్వాలిటీ పనితీరును ఆస్వాదించవచ్చు.
బడ్జెట్ గురించి ఆలోచించే వాళ్లు Core i3 లేదా duel core సీపీయూలను ఎంపిక చేసుకోవటం ఉత్తమం. ఇక ర్యామ్ విషయానికి వచ్చేసరికి మీరు ఎంపిక చేసుకునే డెస్క్ టాప్ పీసీలో మినిమమ్ 2జీబి నుండి 4 GB ర్యామ్ ఉండాలి. కొన్ని పర్సనల్ కంప్యూటర్స్ గురించి పరిచయం

Dell Inspiron 3668 - Rs.70,960-
HP Pavilion 570-P058 - Rs.41,195