
మాగీడీల్ స్పైరల్ యల్ ఈ డి వాల్ లైట్స్ ఈ లైట్స్ నుండి వచ్చే కాంతులు వివిధ రూపాలలో ఆకట్టుకుంటాయి. చిన్న చిన్న డబ్బాలలాగా ఉండే వీటి లోపల రంగు రంగుల లైట్లు ఉంటాయి. డబ్బాలకు వివిధ ఆకారాలలో రంధ్రాలు ఏర్పాటు చేయటం వలన ఇది సాధ్యమవుతుంది. ఈ రంధ్రాలలోనుండి వచ్చే కాంతి వివిధ రూపాలలో అందమైన డిజైన్లగా కనపడతాయి.
వీటికోసం....... మాగీడీల్ స్పైరల్ యల్ ఈ డి వాల్ లైట్స్