header

Home Inventions

వంటింటిలో ఉపయోగించే ఆధునాతన పరికరాలు...గృహోపకరణాలు....నిత్యజీవితంలో అవసరమయ్యే అనేక ఆధునాతన పరికరాలు...
వీటి గురించి పరిచయం చెయ్యటం మాత్రమే....వాటి నాణ్యత...డెలివరి....ధరలు...తయారీదారును విచారించి తెలుసుకోగలరు...
ఊదితే....చేతితో తాకితే వెలిగే బల్బులు.... లైట్ మి అప్ ...

వివిధ ఆకారాలలో కాంతిని విరజిమ్మే డిజైనర్ లైట్స్...

లుడెలా స్మార్ట్ కొవ్వొత్తులు...... స్మార్ట్ ఫోన్ తో వెలిగించవచ్చు......

వెరిలక్స్ క్లీన్ వేవ్ పోర్టబుల్ శానిటైజింగ్ వ్యాక్యూమ్.... క్రిమి కీటకాలు...దుమ్ము ఫినిష్....

డోర్ మ్యాట్ స్కేల్ / Doormat weight machine .... గుమ్మంలోనే మీ బరువు చూడవచ్చు...

Mermaid Pillows/ మర్మెయిడ్ పిల్లోస్...చేతితో డిజైన్ వేయవచ్చు...

డిజిటల్ వీడియో మెమో ఫ్రిజ్ మేగ్నెట్స్... /digital video memo recorder