
ఈ పరికరం ముందు
ముందు నిలబడి బటన్ నొక్కి అనుకున్న విషయాన్ని మాట్లాడితే ఆ విషయం దీంట్లో రికార్డ్ అవుతుంది. ప్లే బటన్ నొక్కి ఆ సందేశాన్ని వినవచ్చు. ఉద్యోగస్తులైన తల్లిదండ్రులు పిల్లలకు స్నాక్స్ విషయం చెప్పటానికి, సూచనలు ఇవ్వటానికి, బయటకు వెళ్లేటప్పుడు, తరువాత వచ్చేవారికి తగిన సూచనలివ్వటానికి ఉపయోకరంగా ఉంటుంది. కాగితం మీద రాసి ఫ్రిజ్ కు అంటించకుండా నోటిమాట ద్వారా సూచనలు తెలియజేయవచ్చు.
ఈ పరికరం రీచార్జ్ బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ పరికరం కోసం క్లిక్ చేయండి.......