header

డోర్ మ్యాట్ స్కేల్ / Doormat weight machine .... గుమ్మంలోనే మీ బరువు చూడవచ్చు...

డోర్ మ్యాట్ స్కేల్ / Doormat weight machine .... గుమ్మంలోనే మీ బరువు చూడవచ్చు...
weighing scale

గుమ్మం ముందున్న మ్యాట్ మీద కాలు వెయ్యగాన అది వారి బరువును చూపిస్తుంది. కొబ్బరి పీచుతో తయారైన ఈ మ్యాట్ నిర్వహణకు కరెంట్ గానీ, బ్యాటరీలు కాని అవసరంలేదు. 160 కిలోలు దాకా బరువు చూపుతుంది. ఈ డోర్ మ్యాట్ స్కేల్. జిమ్ లను నిర్వహించేవారికి, హాస్పటల్స్ వారికి, డైటింగ్ చేసే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. వీటికోసం క్లిక్ చేయండి...
ఈ పరికరం కోసం క్లిక్ చేయండి.......