header

Samrt Candles

లుడెలా స్మార్ట్ కొవ్వొత్తులు...... స్మార్ట్ ఫోన్ తో వెలిగించవచ్చు......
smart candles

లుడెలా స్మార్ట్ కొవ్వొత్తులు...... స్మార్ట్ ఫోన్ తో వెలిగించవచ్చు...... ఈ వినూత్నమైన కొవ్వొత్తులను కూర్చున్న చోటునుండే ఫోన్ సహాయంతో వెలిగించవచ్చంటున్నారు వీటి తయారీదారులు. అంతేకాదు పిల్లలు తెలియక ముట్టుకున్నా, కిందపడ్డా వెంటనే ఆరిపోతాయంటున్నారు. దీనిలో అమర్చిన మెషిన్ వల్ల లోపలనుంచే లైటర్ సహాయంతో వెలుగుతుంది. రీచార్జ బ్యాటరీలతో పనిచేసే ఈ క్యాండిల్ కరెంట్ పోయినపుడు చిటికెలో వెలిగించవచ్చంటున్నారు. ఈ కొవ్వొత్తిలోని మైనం కూడా చాలాకాలం వస్తుందంటున్నారు. వీటికోసం....
వీటికోసం....... లుడెలా స్మార్ట్ కొవ్వొత్తులు...... స్మార్ట్ ఫోన్ తో వెలిగించవచ్చు......