
Mermaid Pillows/ మర్మెయిడ్ పిల్లోస్...చేతితో డిజైన్ వేయవచ్చు...
దిండుమీద చెయ్యుపెట్టి జరపగానే ఆ మేర రంగు మారిపోతుంది. వేళ్లతో అక్షరాలు రాస్తే ఆమేర రంగుమారి అక్షరాలు కనిపిస్తాయంటున్నారు వీటి తయారీ దారులు. వీటికి అమర్చిన చమ్కీలకు ముందు వైపున ఒకరంగు, వెనుకవైపున ఒక రంగు ఉండి చేతితో రాసినపుడు చెమ్కీలు వెనుకకు తిరిగి వెనుక రంగు బయటపడుతుంది.
వీటికోసం క్లిక్ చేయండి...
ఈ పరికరం కోసం క్లిక్ చేయండి.......